Dry Ration distribution to covid affected families

56 మంది కుటుంబాల వారికి అండగా ఆశ్రీ సొసైటీ కరోనా మహమ్మారి వాళ్ళ ఎందరో పిల్లలు వారి తల్లిదండ్రులను కోల్పోయిన బాధలో ఉన్నారు మా వంతు _బాధ్యతగ వీరికి అండగా నిలిచాము #నిత్యవసరసరుకులు ,#వీల్ చైర్స్ #స్మార్ట్ ఫోన్స్ న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఉదయ్ కుమార్ గారుజిల్లా వెల్ఫేర్ అధికారి మోతిగారు, చేతుల మీదగా బాధిత కుటుంబాలకుఇవ్వటం జరిగిందిఈ కార్యక్రమంలో ఆశ్రీ సొసైటీ వ్యవస్థాపకులుపుర్ణికిషోర్డీసీపీఓ ప్రవీణ్ గారు, ఏసీడీపీఓ‌ హర్ష వర్ధిని గారు, అమలగారుఅశోక్ గారు…