ఈ రోజు నా పుట్టినరోజు సందర్భంగా 600 మందికి అన్నదానం ఈ అన్నదాన కార్యక్రమము లో పుట్టినరోజు జరుపుకోవడం నేను చేసుకున్న అదృష్టం మనం ఎంత సంపాదించాం అని కాకుండా మనకి ఎంత మంది ఆప్తులని పొందగలిగాము అనేది ముఖ్యం,ఆశ్రి ని ఇంతల ప్రోత్సహిస్తూ మామలందరిని దీవించడానికి వోచిన వాలంటీర్స్ కి మరియు శ్రేయోభిలాషులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మనం చేసే ఏ సహాయం ఐనా పెద్దదిగా ఉండాల్సిన అవసరం లేదు చిన్న చిన్న సహాయం చేసి అందరికీ తోడుగ ఉందాం ఆకలి ఏమి కోరుకోదు కడుపునిండితే చాలు అనుకుంటుంది
మాకు సాధ్యమంది
చేస్తున్నాము
అందరు సంతోషంగ ఉండాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
మీ అందరి ప్రేమాభిమానాలు ఎప్పటికి ఎంతే ఉండాలి అని కోరుకుంటున్నాను
Sponsor a child today
