Dry Ration distribution to covid affected families

56 మంది కుటుంబాల వారికి అండగా ఆశ్రీ సొసైటీ కరోనా మహమ్మారి వాళ్ళ ఎందరో పిల్లలు వారి తల్లిదండ్రులను కోల్పోయిన బాధలో ఉన్నారు మా వంతు _బాధ్యతగ వీరికి అండగా నిలిచాము #నిత్యవసరసరుకులు ,#వీల్ చైర్స్ #స్మార్ట్ ఫోన్స్ న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఉదయ్ కుమార్ గారుజిల్లా వెల్ఫేర్ అధికారి మోతిగారు, చేతుల మీదగా బాధిత కుటుంబాలకుఇవ్వటం జరిగిందిఈ కార్యక్రమంలో ఆశ్రీ సొసైటీ వ్యవస్థాపకులుపుర్ణికిషోర్డీసీపీఓ ప్రవీణ్ గారు, ఏసీడీపీఓ‌ హర్ష వర్ధిని గారు, అమలగారుఅశోక్ గారు…

Daily food donation for 600 people

Continuously… be… the… continuously… to the poor… to the poor… to the poor… to the poor… lorry drivers and cleaner, immigration workersFor those who live in kvāraṇṭainWe are doing food donation program every day నిర్విరామంగా… నిర్విఘ్నంగా … నిరాటంకంగా … నిరంతరాయంగా… నిరుపేదలకు… అన్నార్తులకు… అభాగ్యులకూ… యాచకులకు… బాటసారులకూ… లారీ డ్రైవర్లు మరియు క్లీనర్లు,వలస కార్మికులుక్వారంటైన్ లో ఉంటున్నవారికిప్రతి రోజు అన్నదాన కార్యక్రమం…

Aashri Covid19

లాక్ డౌన్ వల్ల పనిలేక అవస్థలు పడుతున్న నిరుపేద కుటుంబాలకు ఆశ్రీ సొసైటీ ఆధ్వర్యం లో నిత్యావసర సరుకులు అందించటం జరిగిందిప్రపంచమంతా కరోనా మహమ్మారి వల్ల నిర్బందించిన విషయం మనందరికీ తెలిసిందే…లాక్ డౌన్ వల్ల రోజూ కూలి పని చేసుకునే నిరుపేద కుటుంబానికి పూట గడవటం కష్టంగా మారింది.*#ఆకలి_కేకలు వేస్తూన్నప్పటికీ వారిలో చాలా మంది నోరు విప్పి అడగలేని పరిస్థితి అటువంటి కుటుంబాలను ప్రత్యేకంగా గుర్తించి నిత్యావసర సరుకులు అందించటం జరిగింది https://donatekart.com/AS/Aashri-COVID19 U can also…

Sponsor a child today

ఈ రోజు నా పుట్టినరోజు సందర్భంగా 600 మందికి అన్నదానం ఈ అన్నదాన కార్యక్రమము లో పుట్టినరోజు జరుపుకోవడం నేను చేసుకున్న అదృష్టం మనం ఎంత సంపాదించాం అని కాకుండా మనకి ఎంత మంది ఆప్తులని పొందగలిగాము అనేది ముఖ్యం,ఆశ్రి ని ఇంతల ప్రోత్సహిస్తూ మామలందరిని దీవించడానికి వోచిన వాలంటీర్స్ కి మరియు శ్రేయోభిలాషులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మనం చేసే ఏ సహాయం ఐనా పెద్దదిగా ఉండాల్సిన అవసరం లేదు చిన్న చిన్న సహాయం చేసి…