లాక్ డౌన్ వల్ల పనిలేక అవస్థలు పడుతున్న నిరుపేద కుటుంబాలకు ఆశ్రీ సొసైటీ ఆధ్వర్యం లో నిత్యావసర సరుకులు అందించటం జరిగింది
ప్రపంచమంతా కరోనా మహమ్మారి వల్ల నిర్బందించిన విషయం మనందరికీ తెలిసిందే…లాక్ డౌన్ వల్ల రోజూ కూలి పని చేసుకునే నిరుపేద కుటుంబానికి పూట గడవటం కష్టంగా మారింది.*#ఆకలి_కేకలు వేస్తూన్నప్పటికీ వారిలో చాలా మంది నోరు విప్పి అడగలేని పరిస్థితి అటువంటి కుటుంబాలను ప్రత్యేకంగా గుర్తించి నిత్యావసర సరుకులు అందించటం జరిగింది
https://donatekart.com/AS/Aashri-COVID19
U can also be part of our noble cause by providing us Groceries Items like rice bags ,Oil etc
if any one want to contribute